Saturday, March 10, 2018

హారతి ఎందుకు ఇస్తారో తెలుసా మీకు ?

మన పూర్వికులు ఏమీ చెప్పిన అది మన మంచి గురించే చెబుతారు హారతి అనేది దిష్టి తీయటానికి మాత్రమే కాదు దాని వల్ల మనకు చాలా లాభం ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం !!!

సాదరణంగా హారతి దూర ప్రాంతాలనుండి వచ్చిన వారికి లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు హరతి ఇవ్వటం మనం చూస్తుంటాం

అలా హారతి  ఇచ్చే సమయంలో చుట్టూ మన కుటుంబ సభ్యులందరు లేదా దేవాలయాలలో అయితే భక్తులు ఉంటారు ఆ హారతి శ్వాసకు సంబందించిన లేదా అంటూ వ్యాధులు ఏమైనా ఉన్న సరే కర్పూర హారతి ఇవ్వటం వల్ల అవి ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి

అందుకే దేవాలయాలలో,విదేశాలునుండి వచ్చిన వారికి ఇంకా చాలా సందర్భాలలో హారతి ఇవ్వటం జరుగుతుంది !!!

తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదో తెలుసా మీకు ?

తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అని మన పూర్వికులు చెప్పేవారు అలా చెప్పటానికి కూడా ఒక కారణము ఉన్నది అదేమిటంటే చాలా మంది తిన్న వెంటనే అదే కంచంలో...