Friday, February 9, 2018

మంచి మాట !!!

అంధ విశ్వాసం ఉన్నవాళ్లు అదృష్టాన్ని నమ్ముతారు
ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు ఆశయాన్ని నమ్ముతారు!!!

మంచి మాట !!!

అందం అనేది మనస్సుని మాయ చేస్తుంది అబద్దం అనేది మనిషిని మాయ చేస్తుంది !!!