Sunday, February 4, 2018

మంచి మాట !!!

నమ్మకం ఎక్కువైతే అభిమానం పెరుగుతుంది
నమ్మకం తక్కువైతే అనుమానం పెరుగుతుంది !!!

తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదో తెలుసా మీకు ?

తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అని మన పూర్వికులు చెప్పేవారు అలా చెప్పటానికి కూడా ఒక కారణము ఉన్నది అదేమిటంటే చాలా మంది తిన్న వెంటనే అదే కంచంలో...