Monday, February 12, 2018

చిన్న ప్రేమ కవిత !!!

నీ పరిచయమే తొలి పరవశమై
నీ ఊహలే నా ఊపిరిగా
నీ మాటలే మధురంగా
నీ చూపులే చురకత్తిలా
నా మనసుకు గుచుకుంటున్నాయి
బహుశా ఇదేనేమో ప్రేమంటే !!!

మంచి మాట !!!

అందం అనేది మనస్సుని మాయ చేస్తుంది అబద్దం అనేది మనిషిని మాయ చేస్తుంది !!!