Friday, February 23, 2018

మంచి మాట !!!

అందం అనేది మనస్సుని మాయ చేస్తుంది
అబద్దం అనేది మనిషిని మాయ చేస్తుంది !!!

ప్రతి రోజు గుడ్డు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు?

ప్రతి రోజు గుడ్డు తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం!!!

1. గుడ్డులో ఉండే విటమిన్ E మీ శరీరపు కాంతిని
పెంచేందుకు దోహద పడుతుంది

2. కోడి గుడ్డు వల్ల కంటికి సంబంధిత వ్యాధులు అంత త్వరగా రావు

3.గుడ్డు జుట్టు పెరుగుదలకు దోహద పడుతుంది

4. గుడ్డు వల్ల బరువు పెరగకుండా బలంగా ఉంచుతుంది

గుడ్డు చాలా తక్కువ ధరలో లభించే మంచి పోషకాహార పదార్థం !!!

Saturday, February 17, 2018

64 కళలు అనగా మీకు తెలుసా ?


మంచి మాట !!!

పరిస్థితులు అనేవి మన చేతుల్లో ఉండవు కానీ ఒక్కోసారి దానికి సంబంధించిన కారణాలు మన చేతుల్లోనే ఉంటుంది !!!

Thursday, February 15, 2018

మంచి మాట !!!

సహాయం అనేది మనిషి యొక్క సంస్కారంపై ఆధారపడి ఉంటుంది !!!

Monday, February 12, 2018

చిన్న ప్రేమ కవిత !!!

నీ పరిచయమే తొలి పరవశమై
నీ ఊహలే నా ఊపిరిగా
నీ మాటలే మధురంగా
నీ చూపులే చురకత్తిలా
నా మనసుకు గుచుకుంటున్నాయి
బహుశా ఇదేనేమో ప్రేమంటే !!!

Friday, February 9, 2018

మంచి మాట !!!

అంధ విశ్వాసం ఉన్నవాళ్లు అదృష్టాన్ని నమ్ముతారు
ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు ఆశయాన్ని నమ్ముతారు!!!

Thursday, February 8, 2018

తులసి ఆకులు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు?


మంచి మాట !!!

డబ్బు,అధికారం నీ వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తుంది
గౌరవం ,మర్యాద అనేది నీ మనస్తత్వాన్ని
తెలియ చేస్తుంది!!!

Sunday, February 4, 2018

మంచి మాట !!!

నమ్మకం ఎక్కువైతే అభిమానం పెరుగుతుంది
నమ్మకం తక్కువైతే అనుమానం పెరుగుతుంది !!!

Saturday, February 3, 2018

మంచి మాట !!!

ఎదుటి వ్యక్తిని క్షమించటం మానవత్వం
క్షమాపణ కోరటం అనేది వ్యక్తిత్వం !!!

Friday, February 2, 2018

మంచి మాట !!!

ఆశ ఆశయాన్ని బ్రతికిస్తే ఆవేశం ఆయుర్దాయన్నీ తగ్గిస్తుంది!!!

మంచి మాట !!!

బద్దకం మనిషిని మరింత బలహీనుణ్ణి చేస్తుంది !!!

Thursday, February 1, 2018

మంచి మాట !!!

అనుమానం లేని చోట అవమానానికి చోటు ఉండదు!!!

మంచి మాట !!!

అందం అనేది మనస్సుని మాయ చేస్తుంది అబద్దం అనేది మనిషిని మాయ చేస్తుంది !!!