Wednesday, January 17, 2018

చిన్న కవిత !!!

చిరు నవ్వు నవ్వితే
చిరుగాలిలా వస్తా
చిరునామా తెలిపితే
చిరకాలం ఉంటా!!!