Monday, October 9, 2017

సీమంతంలో గాజులు ఎందుకు తొడుగుతారో తెలుసా మీకు?


మంచి మాట!!!

భయంతో చేసే పని కన్నా  భాద్యతతో చేసే పని వల్ల  ప్రయోజనం ఉంటుంది!!!

మంచి మాట!!!

మనకు జరిగే విషయంలో మంచిని మాత్రమే తీసుకో గలిగితే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు!!!

Friday, October 6, 2017

మంచి మాట!!!

మితి మీరిన అభిమానము అసహనానికి గురి చేస్తుంది!!!

మంచి మాట!!!

మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవటం క్షమించిరాని తప్పు అవుతుంది!!!

ఆదమ,మధ్యమ,ఉత్తమ,పురుషులు మీకు తెలుసా?