Tuesday, September 5, 2017

మంచి మాట!!!

అబద్దం చెప్పి అమృతం తాగటం కన్నా
నిజం చెప్పి నీళ్ళు తాగటం మంచిది!!!

చిరు నవ్వును మించిన పలకరింపు లేదు
పొగడ్తను మించిన పులకరీంపు లేదు !!!

ఆనందం -మనం కోరుకుంటే వచ్చేది
ఆవేశం.   - మనం కోరుకోకపోయిన వచ్చేది!!!

మనుషుల్లో రకాలు ఉండవచ్చునెమోగాని
మంచితనంలో రకాలు ఉండవు!!!

తిన్న కంచంలో చెయ్యి ఎందుకు కడగకూడదో తెలుసా మీకు ?

తిన్న కంచంలో చెయ్యి కడగకూడదు అని మన పూర్వికులు చెప్పేవారు అలా చెప్పటానికి కూడా ఒక కారణము ఉన్నది అదేమిటంటే చాలా మంది తిన్న వెంటనే అదే కంచంలో...