Thursday, September 28, 2017

అష్ట దిక్పాలకులు ఎవరో మీకు తెలుసా?


మంచి మాట!!!

నేటి ఆలోచనలు రేపటి జయానికి అయినా ఆపజయానికి అయిన కారణం అవుతాయి!!!

Thursday, September 21, 2017

డబ్బులు దాచుకోవటానికి పంది బొమ్మను చూపిస్తారు ఎందుకు తెలుసా!!!


మంచి మాట!!!

ఆత్మ విశ్వాసం అనేది భయానికి దూరంగా,ధైర్యానికి దగ్గరగా ఉంటుంది!!!

మంచి మాట!!!

గతాన్ని మరచి పోకపొతే భవిష్యత్ లో
బ్రతకలేము!!!

మంచి మాట!!!

చిరు నవ్వును మించిన పలకరింపు లేదు
పొగడ్తను మించిన పులకరింపు లేదు!!!

మంచి మాట!!!

రాజ్యానికి రాజు ఎంత అవసరమో
సేద్యానికి రైతు అంత అవసరం!!!

Wednesday, September 20, 2017

మంచి మాట!!!

వినయం,వివేకం,విశ్వాసం ఉన్న చోట విజయం తనంతట తనే వస్తుంది!!!

తుమ్ములు ఎందుకు వస్తాయి?


మంచి మాట!!!

ప్రపంచంలో జరిగే
ప్రతి విషయానికి
ప్రతి స్పందించటం వల్ల
ప్రయోజనం ఉండదు!!!

మంచి మాట!!!

జీవితమంటే బాధని భరించాలిసిందే
కష్టాన్ని కరి గించాలిసిందే!!!

మంచి మాట!!!

జీవితంలో కొన్నింటిని ఒప్పుకుంటే కొన్నింటి నుండి తప్పుకోవాలి!!!

Tuesday, September 19, 2017

మంచి మాట!!!

ధైర్యాన్ని మించిన మిత్రుడు లేడు
భయాన్ని మించిన శత్రువు లేడు!!!

మంచి మాట!!!

అబద్దం చెప్పి అమృతం తాగటం కన్నా
నిజం చెప్పి నీళ్ళు తాగటం మంచిది!!!

మంచి మాట!!!

నిజాన్ని నిర్భయంగా చెప్పొచ్చు
అబద్దంని ఆలోచించి చెప్పాలి!!!

ఉప్పుని జీతం గా ఇచ్చే వారు ఎక్కడో తెలుసా!!!

https://youtu.be/wStyOykw56U

Sunday, September 17, 2017

మంచి మాట!!!

కొన్ని సార్లు మాటలు కన్నా మౌనమే
మంచి ఫలితాలను ఇస్తుంది!!!

మంచి మాట!!!

వివాదం ఎక్కువఅయితే
విషాదంతో ముగుస్తుంది!!!

తెలుగు వికాసం ఫేస్ బుక్ పేజి!!!

https://www.facebook.com/తెలుగు-వికాసం-302386156895800/

తెలుగు వినోదం పేస్ బుక్ పేజి!!!

https://www.facebook.com/teluguvinodam123/

మంచి మాట!!!

బాధలు భరించినవాడికి
సమస్యలు సహించినవాడికి వాటి విలువ తెలుస్తుంది!!!

Saturday, September 16, 2017

మంచి మాట!!!

బాధలు బంధుత్వలను దూరం చేస్తే
కష్టాలు  కన్నీటిని దగ్గర చేస్తాయి!!!

మంచి మాట!!!

జీవితంలో మన బాధని,కష్టాన్ని,సంతోషాన్ని పంచుకోవడానికి మనకు మంచి మిత్రుడు ఉండాలి!!!

మంచి మాట!!!

ఎదుటి వారు మనపై చూపించే గౌరవం,అభిమానం అనేది మనం వారితో నడుచుకునే తీరును బట్టి ఉంటుంది!!!

మంచి మాట!!!

నిజాలు నిష్టూరంగా ఉంటాయి
అబద్దాలు ఆకట్టుకునేలా ఉంటాయి!!!

Friday, September 15, 2017

మంచి మాట!!!

మనం కోరుకుంటే వచ్చేది - ఆనందం
మనం కోరుకోకపోయిన వచ్చేది -ఆవేశం!!!

మంచి మాట!!!

జననానికి మరణానికి మధ్య జరిగే యుద్ధమే
జీవితం!!!

Thursday, September 14, 2017

మంచి మాట!!!

మనం చేసిన సహాయం మరచి పోవచ్చు గాని
మనం పొందిన సహాయం ఎప్పటికీ మరచి పోకూడదు!!!

Wednesday, September 13, 2017

తెలుగు మాటలు!!!

ఆవేశపడేవాడికి ఆలోచన ఉండకపోవచ్చు గాని
ఆలోచించే వాడికి ఆవేశం ఉండకూడదు!!!

జీవితంలో  ధైర్యమే మిత్రుడు
భయమే శత్రువు!!!

Tuesday, September 12, 2017

ఆద్యాత్మిక మైనమాట!!!

బ్రహ్మ            -   రాత
విష్ణువు         -    గీత
శివుడు          -   వాత

రాత రాసేవాడు బ్రహ్మ
దానిని నడిపించటానికి గీత గీసేవాడు విష్ణువు
ఆ గీత దాటితే వాత పెట్టేవాడు శివుడు!!!

Tuesday, September 5, 2017

మంచి మాట!!!

అబద్దం చెప్పి అమృతం తాగటం కన్నా
నిజం చెప్పి నీళ్ళు తాగటం మంచిది!!!

చిరు నవ్వును మించిన పలకరింపు లేదు
పొగడ్తను మించిన పులకరీంపు లేదు !!!

ఆనందం -మనం కోరుకుంటే వచ్చేది
ఆవేశం.   - మనం కోరుకోకపోయిన వచ్చేది!!!

మనుషుల్లో రకాలు ఉండవచ్చునెమోగాని
మంచితనంలో రకాలు ఉండవు!!!

మంచి మాట!!!

మనుషుల్ని అర్థం చేసుకోవటానికి టైం పట్టొచ్చు కానీ అపార్ధం చేసుకోవటానికి టైం పట్టదు!!!

జననానికి మరణానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం!!!

అర్థం చేసుకునే మనసు ఉండాలి కానీ ఈ ప్రపంచంలో అర్థం కానీదంటూ ఏదీ లేదు!!!

దూరంగా ఉంటే మనిషి విలువ
దగ్గరైతే మనసు విలువ తెలుస్తుంది!!!

ఎదుటివారు  మనపై చూపించే అభిమానం,
గౌరవం అనేది మనం వారిపై ప్రవర్తించే తీరును
బట్టి ఆధారపడి ఉంటుంది!!!

జీవితంలో కొన్నింటిని ఒప్పుకుంటే
కొన్నింటిని నుండి తప్పుకోవాలి!!!

మంచి మాట

డబ్బు అనేది
ఉన్న వాడికి వరం
లేనివాడికి క్షవరం!!!

కష్టాలు కన్నీటిని దగ్గర చేస్తే
బాధలు బందుత్వాంను దూరం చేస్తాయి!!!

మాట విలువ తెలియాలంటే ముందు
ఆ మనిషి విలువ తెలియాలి!!!

గతాన్ని మర్చిపోకుంటే భవిష్యత్ లో
మనం బతకలేము!!!

వివాదం ఎక్కువైతే
విషాదంతో ముగుస్తుంది!!!

Monday, September 4, 2017

తెలుగు కవిత !!!

నిన్ను చూడని క్షణం
మనసులో ఎదో తెలియని రణం
నువ్వు కనిపించని తరుణం
అదే నాకు మరణం!!!

ఆనందానికి అర్ధం
బాధలో భరోసా
కష్టంలో సహాయం
చేసే వాడె నిజమైన స్నేహితుడు!!!

నిన్ను చూసిన పూట
మనసులో మెదిలిన మాట
నీ గురించి చెప్పాలంటే
మాట తడబడుతుంది కానీ
మనసు కలవరపడుతుంది!!!

Saturday, September 2, 2017

తెలుగు కధ !!!

                                    నీకై.                                          

ఉదయం 8 గంటలు టైం అయింది రైల్వే స్టేషన్ అంత హడావిడిగా ఉంది 
హటాత్తుగా ఓక మనిషి పరిగెత్తుకుని వచ్చి 3 వ నెంబర్ ప్లాట్ ఫారం కి వచ్చాడు అతను పరిగెత్తుకుని రావటం వలన చాల రొప్పుతూ ఉన్నాడు  అల రొప్పూతూనె చాల ఆత్రుతగా అటూ ఇటు చూస్తున్నాడు 

అతను ఎవరి గురించొ చాలా ఆదుర్దాగా చూస్తున్నాడు అంతలోనే రైల్వే అనౌన్స్మెంట్ వచ్చింది అది విన్న తరువాత ఆ వ్యక్తీ చూపులు చాలా ఆత్రుతగా ఆ రైలు కోసం ఎదురు చుస్తూ ఉన్నాయి

ఇంతలో ఒకసారి తన జ్ఞాపకాలలో వెళ్లాడు ఆతని పేరు
అభిరాం ఏలూరు లో ఉండేవాడు అతనిది వ్యవసాయ కుటుంబం అభిరాం పి. జి. పూర్తి చేసి హైదరాబాద్ ఉద్యోగానికి బయలుదేరాడు

రైలులో తనూ కూర్చున్న బోగిలో కొంచెం దూరంలో ఓక అమ్మాయి కనిపించింది అల చూస్తూనే కొద్దీ సేపటికి నిద్రలోకి జారుకున్నాడు అభిరాం ఆ తరువాత మెలుకువ వచ్చింది అభిరాం ఆ అమ్మాయిని చూసాడు కానీ ఆ అమ్మాయి కనిపించలేదు

ఆ తరువాత కొద్దీ సేపటికి హైదరాబాద్ చేరుకున్నాడు
హైదరాబాద్ లో ఆతని స్నేహితుడు మహేశ్ ఉంటున్నాడు మహేశ్ దగ్గర ఉంటూనే ఉద్యోగ ప్రయత్నాలు చేద్దామని అభిరాం అనుకున్నాడు తనూ వస్తున్నాఅని మహేశ్ కి
ముందే ఫోన్ చేసి చెప్పాడు అభిరాం  

స్టేషన్లో దిగగానే మహేశ్ అక్కడే ఉన్నాడు ఇద్దరు కలుసుకుని చాల సేపు మాట్లాడుకుని మహేశ్ తనూ ఉంటున్న రూమ్ కి బయలు దేరారు 

ఆ మరుసటి రోజు మహేశ్ ఉద్యోగానికి బాయలు దేరాడు
మహేశ్ మొబైల్ షోరూమ్ లో పని చేస్తున్నాడు మహేశ్ కొద్దీ సేపటికి అభిరాం నిద్ర లేచాడు 

నిద్ర ళేస్టూనే అభిరాంకి గుడ్ మార్నింగ్ చెబుతూ షూ వేసు కుంటున్నాడు  మహేశ్ ఈ రోజు బైక్ షోరూమ్ కి వేసుకుని వెళ్ళడం లేదు నువ్వు బయటకి వెళ్ళేటప్పుడు నువ్వు వేసుకుని వెళ్ళు అని బైక్ కీ అభిరాంకి చేతికి ఇచ్చాడు మహేశ్ ఆ తరువాత షో రూమ్ కి బాయలు దేరాడు

ఆ తరువాత కొద్దీ సేపటికి అభిరాం స్నానం చేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఇంటర్వ్యూ లకి వెళ్లాడు కానీ ఎక్కడ ఉద్యోగం రాలేదు 

ఓక 4 రోజులు తరువాత మహేశ్ అభిరాంతొ నేను పని చేస్తున్న మొబైల్ కంపెనీ లో సేల్స్ మేనేజర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయని దానికి అటెండ్ అవ్వమని మహేశ్ అభిరాం కి చెప్పాడు

మహేశ్ చెప్పినట్టుగానే అభిరాం ఆ ఉద్యోగానికి అప్లై చేసాడు మహేశ్ రిఫరెన్స్ తోటి ఆ ఉద్యోగం అభిరాం కి వచ్చింది